'అంటే సుందరానికీ' సినిమా జూన్ 10న థియేటర్లలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.

రక్షిత్ శెట్టి '777 చార్లీ' సినిమా జూన్ 10న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలవుతోంది.

కళ్యాణ్ దేవ్ 'కిన్నెరసాని' సినిమా జూన్ 10న జీ 5 ఓటీటీలో విడుదల

మమ్ముట్టి 'సిబిఐ 5: ది బ్రెయిన్' సినిమా మలయాళం సహా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో జూన్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

జూన్ 8న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో 'మిస్ మర్వెల్' విడుదల. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల

శివ కార్తికేయన్ 'డాన్' సినిమా జూన్ 10న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది.

సోనాలి బింద్రే ఓ పాత్రలో నటించిన 'ది బ్రోకెన్ న్యూస్' వెబ్ సిరీస్ జూన్ 10 నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది

జూన్ 9న హిందీ, అరబిక్ భాషల్లో వూట్ ఓటీటీ వేదికలో 'కోడ్ ఎమ్' రెండో సీజన్ విడుదల.

నుష్రుత్‌ బరుచా 'జ‌న్‌హిత్ మే జారి' జూన్ 10న థియేటర్లలో విడుదలవుతోంది. దీని టికెట్ రేటు వంద రూపాయలే. 

టోవినో థామస్, దర్శన జంటగా నటించిన మలయాళ సినిమా 'డియర్ ఫ్రెండ్' విడుదల కూడా జూన్ 10నే!