అందానికి నిర్వచనం అనసూయ.
ఆమె ఏం చేసినా క్యూట్‌గానే ఉంటుంది.
ఇటీవలే అనూ తన భర్తతో కలిసి పెళ్లి రోజు చేసుకుంది.
బీచ్‌లో భర్తకు ముద్దుపెడుతున్న వీడియో పోస్ట్ చేసింది.
ఆ ముద్దు వీడియో ‘సోషల్’లో వైరల్‌గా మారింది.
తాజాగా అనసూయ మరో వీడియో పోస్ట్ చేసింది.
‘బీస్ట్’ బీజీఎంకు స్టైల్‌గా నడుస్తూ వయ్యారం వలకపోసింది.
ఈ వీడియో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
అనసూయ నడక ముందు హంసైనా చిన్నబోదా అంటున్నారు.
Credits: Anasuya Bhardwaj/Instagram