Image Source: Pixels and Pixabay

పురుషులకు అంగస్తంభన సాధారణమే. సెక్స్ కోరికలు కలిగినప్పుడే అలా జరుగుతుంది.

Image Source: Pixels and Pixabay

యూపీకి చెందిన ఓ వ్యక్తికి మాత్రం జీవితాంతం అంగం స్తంభించే పరిస్థితి నెలకొంది.

Image Source: Pixels and Pixabay

ప్రయాగ్ రాజ్‌లో నివసిస్తున్న ఆ వ్యక్తికి ఇటీవలే పెళ్లయ్యింది.

Image Source: Pixels and Pixabay

వయాగ్రా తీసుకుంటే బెడ్ రూమ్‌లో రెచ్చిపోతావని ఫ్రెండ్స్ చెప్పారు.

Image Source: Pixels and Pixabay

పెర్ఫార్మెన్స్ పీక్‌లో ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ మోతాదులో వయాగ్రా తీసుకున్నాడు.

Image Source: Pixels and Pixabay

ప్రతి రోజూ అదే పనిగా వయాగ్రాను తీసుకొనేవాడు.

Image Source: Pixels and Pixabay

దీంతో అతడి అంగం పూర్తి స్థాయిలో స్తంభించింది. 20 రోజులైనా చిన్నది కాలేదు.

Image Source: Pixels and Pixabay

ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసిపోయింది.

Image Source: Pixels and Pixabay

సిగ్గుతో అతడి భార్య కూడా అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.

Image Source: Pixels and Pixabay

వైద్యులు అతడికి పెనైల్ ప్రొస్థెసిస్ సర్జరీ చేశారు.

Image Source: Pixels and Pixabay

కానీ ఫలితం లేకపోయింది. జీవితాంతం అతడి అంగం అలా స్తంభించే ఉంటుందని వైద్యులు తెలిపారు.

Image Source: Pixels and Pixabay

Images Credit: Pixels and Pixabay