'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.

మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.

కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో మాత్రం దూసుకుపోతుంది.

ఈ మధ్యకాలంలో చాలా స్లిమ్ గా తయారైంది ఈ బ్యూటీ.

తన గ్లామర్ ను ఎక్స్ పోజ్ చేస్తూ.. పలు రకాల ఫోటోషూట్ లలో పాల్గొంటుంది. 

రణవీర్ సింగ్ నటిస్తోన్న 'జ‌యేష్‌భాయ్‌ జోర్దార్' సినిమాలో నటిస్తోంది షాలిని.

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది షాలిని పాండే.

ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 