ఈ సంవత్సరం ప్రారంభంలోనే షారుక్ ‘పఠాన్’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

‘పఠాన్’కు ముందు షారుక్ కొట్టిన హిట్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వరకు వసూలు చేసింది.

ఫరా ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘మై హూనా’ కూడా మంచి విజయం సాధించింది.

ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వరకు వసూలు చేసింది.

2007లో వచ్చిన ‘డాన్’ షారుక్ ఇమేజ్‌ను కూడా మార్చింది.

ఈ సినిమాలో షారుక్ ఖాన్ నెగిటివ్ షేడ్‌లో కనిపించి మెప్పిస్తారు.

2017లో వచ్చిన పీరియాడిక్ డ్రామా ‘రయీస్’ కూడా మంచి విజయం సాధించింది.

ఇందులో షారుక్ ఖాన్ డాన్ పాత్రలో కనిపించి మెప్పిస్తాడు.