స‌మంత బీచ్‌కు వెళ్లిన ప్ర‌తిసారీ ఆమె వేసుకున్న డ్ర‌స్‌లు డిస్క‌ష‌న్ పాయింట్ అయ్యాయి. ఆడియ‌న్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశాయి. ఆ డ్ర‌స్‌లు ఏవో ఓసారి చూడండి.

స్నేహితులు శిల్పారెడ్డి, వాసుకితో ఈ ఏడాది గోవా వెళ్లినప్పటి ఫొటో ఇది!

నాగచైతన్యతో వైవాహిక బంధంలో ఉన్నప్పుడు అక్కినేని ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అప్పటి ఫొటో!

ఈ డ్రస్ మీద కామెంట్స్ వచ్చాయి. ట్రోలర్స్‌కు సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనకు ఏ డ్ర‌స్‌లు వేసుకోవాలో చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఫొటోలో సమంత కనిపించడం లేదు కదూ! అలాగే, ఆమె వేసుకున్న బికినీ! అదీ మేజిక్కు!!

మాల్దీవుల్లో...

బీచ్ అంటే బికినీలు మాత్రమే అనుకోవద్దు. ఇటువంటి డ్రస్ వేసుకోవచ్చని చెప్పినట్టు లేదూ!

ట్రెండీ సమంత! (All Images courtesy - Samantha Instagram)