'బాహుబలి' నుంచి 'అఖండ' వరకు 24 గంటల్లో అత్యధిక లైక్స్ రాబట్టిన సినిమా ట్రైలర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం! వకీల్ సాబ్ - ఒక్క రోజులో ఈ సినిమా ట్రైలర్ కి 1.006 మిలియన్ లైక్స్ వచ్చాయి. తరువాత ఆ నెంబర్ పెరిగిపోయింది. బాహుబలి ది కంక్లూజన్ - 497K లైక్స్ సాహో - 392K లైక్స్ అఖండ - 351K లైక్స్ సరిలేరు నీకెవ్వరు - 347K లైక్స్ లవ్ స్టోరీ - 342K లైక్స్ సైరా నరసింహారెడ్డి - 341K లైక్స్ అరవింద సమేత వీర రాఘవ - 327K లైక్స్ అల వైకుంఠపురములో - 326K లైక్స్ రిపబ్లిక్ - 324.7 లైక్స్