ఐశ్వర్య పిస్సే - అందమైన ఆమె చిరునవ్వు వెనుక బాధించే గతం!

‘అగ్నిసాక్షి’ సీరియల్‌‌లో గౌరీగా ప్రేక్షకుల మ‌న‌సులో దోచుకున్న అమ్మాయి ఐశ్వర్య పిస్సె.

ఇప్పుడు ఐశ్వర్య ‘కస్తూరి’ సీరియల్‌లో నటిస్తోంది.

ఐశ్వర్య బెంగళూరులో పుట్టి పెరిగింది. చిన్నప్పుడే తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు.

తండ్రి లేకపోవడం వల్ల హెల్త్ వర్కర్‌గా పనిచేస్తున్న తల్లిపైనే భారం పడింది.

తల్లి కష్టాన్ని చూసి చలించిపోయిన ఐశ్వర్య.. కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకుంది.

అమ్మకు సాయం చేయడం కోసం 10వ తరగతిలో ఉన్నప్పుడే మేకప్ వేసుకుంది.

ఇప్పుడు తెలుగు, కన్నడ సీరియల్స్‌లో డిమాండ్ కలిగిన నటిగా మారింది ఐశ్వర్య.

ఐశ్వర్య అందానికి కుర్రాళ్లు సైతం సీరియల్స్ చూడటం మొదలుపెట్టారు.

ఐశ్వర్య బుల్లితెర నటి న‌వ్యస్వామి అన్నయ్యను పెళ్లి చేసుకుంది.

Images & Videos: Aishwarya Pisse/Instagram