కొత్త స్కిన్ కేర్ ఏది ట్రై చేసినా సరే ప్యాచ్ టెస్ట్ తప్పకుండా చెయ్యాలి.

సున్నితమైన చర్మం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఉత్పత్తులు వాడాలి.

హైపోఅలర్జినిక్, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అని లెబుల్ చేసినవి ఎంచుకుంటే మంచిది.

వీలైనంత వరకు స్కిన్ రోటీన్ సింపుల్ గా ఉండేట్టు చూసుకుంటే బావుంటుంది

కనీసం SPF30 లేదా ఆపైన ఉండే సన్ స్క్రీన్ ప్రొడక్ట్స్ ఎంచుకోవాలి.

ఆల్కాహాల్, రెటినాయిడ్స్, అల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్ ఉండే ఉత్పత్తులు వాడకూడదు

సున్నితమైన చర్మం మీద ఆర్టిఫిషియల్ సువాసనలు అలర్జీ కలిగించవచ్చు. కనుక అటాంటి ఉత్పత్తులు వాడకూడదు.

తక్కువ ఉత్పత్తులు చర్మం మీద ఉపయోగించడం వల్ల రిస్క్ కూడా తగ్గుతుంది.



గురుకుగా ఉండే స్కబ్బర్స్, క్లీనర్స్ చర్మం మీద ఉపయోగించకూడదు.

Representational image:Pexels