దాల్చిన చెక్క వాడడం వల్ల ఆకలి తగ్గి బరువు తగ్గుతారు. ముఖ్యంగా పొట్ట తగ్గుతుంది

దాల్చీని వాడకంతో జీవక్రియల వేగం పెరిగి బీపీ, షుగర్లు అదుపులో ఉంటాయి.

బరువు తగ్గేందుకు అన్ని వంటల్లో చిటికెడు దాల్చిన పొడి వాడితే సరి.

నీళ్లలో చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి మరిగించి.. తేనె, నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

కాఫీలో కాస్త దాల్చిన చెక్క వేస్తే చక్కెర తక్కువ పడుతుంది. బరువు కూడా తగ్గుతారు, ఆరోగ్యానికి మంచిది కూడా.

రోజంతా దాల్చిన చెక్క వేసి కాచి చల్లార్చిన నీళ్లు తాగుతుంటే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.

దాల్చిన చెక్క నీళ్లు రాత్రి పూట నిద్రకు ముందు తాగితే మరింత మంచి ఫలితం ఉంటుంది.

Representational image:Pexels