ఫ్లాక్స్ సీడ్స్ అని పిలిచే అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటి యాసిడ్స్ పుష్కలం.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం.

అవిసె గింజల్లోని ఫైబర్ జీర్ణక్రియకు, డయాబెటిస్ అదుపు చేసేందకు తోడ్పడుతుంది

అవిసెల్లో యాంటి ఆక్సిడెంట్స్ , హార్మోన్లను సంతులనం చేసే గుణాలు ఉంటాయి.

దీనిలో ఉండే ఫైబర్ వల్ల చెడు కొలెస్ట్రాల్ ఏర్పడదు, ఫలితంగా కార్డియోవాస్క్యూలార్ ఆరోగ్యం కూడా బావుంటుంది

అవిసెల్లో ఉండే కొవ్వులు, ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలిగి శరీర బరువును కూడా అదుపులో ఉంటుంది.

అవిసెల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మ ఆరోగ్యం కూడా బావుంటుంది.

అవిసెల్లో ఉండే లిగ్నాన్స్.. యాంటీ క్యాన్సరస్‌గా పనిచేస్తాయి.

Representational image:Pexels