దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే మధుమేహులకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.



ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కడుపులో మంటని తగ్గిస్తాయి.
వేడి వల్ల కలిగే అసౌకర్యాన్ని అదుపు చేస్తుంది.


దాల్చిన చెక్క ఎంజైమ్ ల్ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది.
జీర్ణ సమస్యలు నివారిస్తుంది.


దాల్చిన చెక్కలో ప్రొబయోటిక్ లక్షణాలు ఉన్నాయి. కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి.



యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి.
ఇన్ఫెక్షన్లని దూరం చేస్తుంది.


పొట్టని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క నమిలినా కూడ మంచి ప్రయోజనం పొందుతారు.



శరీర ఉష్ణోగ్రతని అదుపులో ఉంచేందుకు దాల్చిన చెక్క ఉపయోగపడుతోందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.



దాల్చిన చెక్క పొట్టని చల్లబరచడానికి సహాయపడుతుంది.
కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ స్థాయిలని తగ్గిస్తుంది.