ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, జింక్, ఐరన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి.
ఆరోగ్యం కదా అని అతిగా తీసుకుంటే అనార్థాలు ఉన్నాయి.


ఇవి హైపోథైరాయిడిజం పెంచే ప్రమాదాన్ని కలిగిస్తుంది.



సోయా ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలని ప్రభావితం చేస్తుంది.
పురుషుల పునరుత్పత్తిలో టెస్టోస్టెరాన్ కీలక పాత్ర పోషిస్తుంది.


సోయా ఉత్పత్తులు పిల్లలు, పెద్దల్లో అలర్జీలు లేదా హైపర్సెన్సీటివిటీకి కారణమవుతుంది.



కొన్ని అధ్యయనాల ప్రకారం సోయా బీన్ నూనెలో వండిన ఆహారాన్ని తీసుకునే దీర్ఘకాలిక మంటకు
కారణం కావచ్చు.


సోయా బీన్స్ లో ఫైటిక్ యాసిడ్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఫైటెట్ లోపానికి కారణం కావచ్చు.



ఇందులోని ప్రోటీన్ జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది.



వీటిని అధికంగా ప్రాసెస్ చేయడం వల్ల గ్లైఫోసెట్ అనేక్యాన్సర్ కారకాలు ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు.



పిల్లలు అధికంగా తీసుకునే ఎండోక్రైన్ పనితీరుని ప్రభావితం చేస్తుంది.



సోయాకి సంబంధించిన టోఫు, ఎడామామ్, సోయా మిల్క్, మిసో, నాటో వంటి ఉత్పత్తులు వారానికి ఒకసారి తీసుకోవడం మంచిది.