జాతీయ జెండా ఎగురవేయాలంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

చిరిగిన, మరకలు పడిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకూడదు.

జాతీయ జెండాలో కాషాయ రంగు పైకి ఉండేలా చూసుకోవాలి.

జాతీయ జెండా కంటే ఎత్తులో పక్కన మరే జెండాలను ఎగురవేయకూడదు.

జాతీయ జెండాను నేలపై పెట్టకూడదు.

జాతీయ జెండాను ఏ ఇతర జెండాతో కలిపి ఏకకాలంలో ఎగురవేయకూడదు.

త్రివర్ణ పతాకాన్ని రుమాలు, నేప్‌ కిన్, లోదుస్తులుగా ఉపయోగించకూడదు.

జెండాపై ఎలాంటి అక్షరాలు ఉండకూడదు.

All Photos Credit: pixabay.com