అయ్య బాబోయ్! ఉప్పులో ఇన్ని రకాలు ఉన్నాయా? 1.అయోడిన్ ఉప్పు: సాధారణ ఉప్పు, అయోడిన్ కలుపుతారు. 2.కోషెర్ సాల్ట్: ఇదికాస్త మందంగా ఉంటుంది. మాంసాలపై చల్లుతారు. 3.నల్ల ఉప్పు:హిమాలయాల్లో కనిపిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 4.హిమాలయన్ పింక్ సాల్ట్: శరీరానికి మేలు చేసే 84 ఖనిజాలు ఉంటాయి. 5.సముద్రపు ఉప్పు: సముద్రపు నీటిని ఎండబెట్టి తయారు చేస్తారు. 6.స్మోక్డ్ సాల్ట్: ఈ ఉప్పుకు కట్టెలతో పొగబెడతారు. రుచి కూడా మారుతుంది. 7.ఫ్లూర్ డి సెల్: ఇది చాలా ఖరీదైన ఉప్పు. 8.రెడ్ హవాయి ఉప్పు: లేత ఎరుపు రంగులో ఉంటుంది. ఆహారంలో వినియోగిస్తారు. 9.బ్లాక్ హవాయి ఉప్పు: ఇది ముదురు నలుపు రంగులో ఉంటుంది. మాంసాలలో ఉపయోగిస్తారు. 10.సెల్ గ్రిస్ ఉప్పు: ఈ విరివిగా లభిస్తుంది. ఫ్రాన్స్ తీరం నుంచి ఎక్కువ సేకరిస్తారు.