రాష్ట్రపతిని కలిసి పూనమ్ కౌర్- అరుదైన బహుమతి అందజేత

సినీ నటి పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.

ప్రస్తుతం ఆమె ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు.

చేనేత పరిశ్రమకు మంచి గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.

మాజీ ఐఏఎస్ అధికార రామచంద్రుతో దేశ ప్రథమ పౌరురాలిని కలిశారు.

చేనేత కార్మికుడు రుద్రాక్షల సత్యనారాయణ రూపొందించిన ఏకవస్త్ర జాతీయ జెండాను అందజేశారు.

All Photos Credit: Poonam kaur/Instagram