డేంజర్ పిల్లా అంటూ శ్రీలీలతో శేఖర్ మాస్టర్ స్టెప్పులు - వీడియో వైరల్!

టాలీవుడ్లో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్.

డాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తక్కువ సమయంలోనే తన కొరియోగ్రఫీతో పాపులర్ అయ్యారు.

చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, లాంటి స్టార్ హీరోలతో అదిరిపోయే స్టెప్స్ వేయించారు.

బుల్లితెరపై డాన్స్ షోలకు జడ్జి గా వ్యవహరిస్తూనే స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఎన్నో సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచి, పలు అవార్డులు సైతం అందుకున్నాయి.

'డేంజర్ పిల్లా' సాంగ్ కి శ్రీలీలతో స్టెప్పులు వేసిన శేఖర్ మాస్టర్ వీడియో వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేయండి.

Photo Credit : Sekhar VJ/Instagram