కొత్తగా పెళ్లయినవారు శోభనం గురించి ఎన్నో కలలు కంటారు.

వధువు వయ్యారంగా పాల గ్లాసుతో ఎంట్రీ ఇస్తుంటే వరుడు మైమరిచిపోతాడు.

మరి, వధువు తెచ్చే ఆ పాలు సాదాసీదా పాలు కాదు, వయగ్రా కంటే పవర్‌ఫుల్.

ఆ పాలల్లో కుంకుమపువ్వు, పసుపు, పంచదార, మిరియాలు, బాదాం, సోంపు కలుపుతారు.

బాదం, పిస్తాల్లోని ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ టెస్టోస్టెరోన్ ఉత్పత్తి చేస్తాయి.

పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్స్ శృంగారం వల్ల కలిగే ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.

పాలలోని విటమిన్ - D అలసట, ఒత్తిడిని దూరంగా చేస్తుంది.

ఫస్ట్ నైట్ పాలలో కలిపే మిరియాల పొడి.. రక్త నాళాలను ఉత్తేజపరుస్తాయి.

కుంకుమ పువ్వు, సోంపు ఎండోర్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్‌ను రిలీజ్ చేస్తాయి.

రతి సమయంలో ఇరువురిలో ఏర్పడే శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు పాలు ఉపయోగపడతాయి.

కామసూత్రలో కూడా శోభనం రాత్రి పాల విశేషాల గురించి వివరించారు.

అప్పటి జంటలు రతిక్రీడకు ముందు పసుపు, సోంపు, తేనె, మిరియాలు కలిపిన పాలు తాగేవారట.

Images Credit: Pexels, Pixabay and Other sources