2024 లో ఈ రాశివారిపై శనిప్రభావం ఉన్నా కెరీర్లో పురోగతి ఉంటుంది

వృశ్చిక రాశి వారికి శనితో ఇబ్బందులు 2025 వరకూ తప్పవు

జనవరిలో కుటుంబంలో కొత్త సమస్యలు. ఫిబ్రవరి నెలలో శుభవార్తలు

మార్చి , ఏప్రిల్ నెలల్లో గుడ్ న్యూస్ వింటారు. తోబుట్టువుల నుంచి సహకారం పొందుతారు

ఏప్రిల్ నెలలో ఆర్థికంగా కొంత లాభిస్తుంది కానీ కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

మే, జూన్ నెలల్లో ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త

ఆగష్టు నెల శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

సెప్టెంబర్, అక్టోబర్ ఈ రెండు నెలలు కష్టాలతో నిండి ఉంటాయి

నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆరోగ్యం క్షీణించవచ్చు


All Image Credit: Pixabay