2024 లో తులారాశికి మొదటి 6 నెలలు చుక్కలే! తులారాశి వారు 2024వ సంవత్సరంలో గొప్ప విజయాలు సాధిస్తారు జనవరి , ఫిబ్రవరి నెలల్లో మిమ్మల్ని సమస్యలు వెంటాడుతాయి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎంత కష్టపడినా ఫలితాలు కనిపించే సూచనలు దరిదాపుల్లో ఉండవు జూన్ నెలలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు మరింత కష్టపడాల్సి రావొచ్చు. సంపాదించేందుకు సమయం కలిసొస్తుంది. జూలైలో భూ లాభం, వాహనం కొనుగోలు సాధ్యమవుతుంది. దైవానుగ్రహం మీపై ఉంటుంది ఆగష్టులో ప్రేమ వ్యవహారాల్లో నిరాశ తప్పదు. చేపట్టిన పనులు ఆలస్యం అయినా పూర్తవుతాయి. సెప్టెంబరు నెలంతా సంతోషంగా ఉంటారు. ప్రయాణాలకు ఖర్చులవుతాయి అక్టోబరులో ఆకస్మిక ధన నష్టం. పెద్ద పనులకు ప్రణాళికలో ఆటంకాలు ఏర్పడతాయి. ఈ రెండు నెలలు శుభకార్యాలకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. All Image Credit: Pixabay