ఈ రెండు రాశులవారి కెరీర్ న్యూ ఇయర్లో బావుంటుంది! బుధుడు డిసెంబరు 25 నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి జనవరి 1 న ఇదే రాశిలో వక్రంలో సంచరిస్తూ జనవరి 9 న మళ్లీ ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఐదు రాశులవారికి కర్కాటకంలో బుధుడి సంచారం వల్ల మంచిజరుగుతుంది...అందులో మేష రాశి, మిథున రాశి ఉన్నాయి... వృశ్చిక రాశిలో బుధుడి సంచారం వల్ల మేష రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి మేషరాశి వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది మేషరాశికి చెందిన నిరుద్యోగులు స్నేహితుల సహాయంతో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఉద్యోగులకు శుభసమయం బధుడి సంచారం వల్ల మిధునరాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది పని పట్ల ఉత్సాహం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమం. అధికారుల నుంచి మీరు మద్దతు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. స్నేహితుల కారణంగా సంతోషంగా ఉంటారు Images Credit: Pixabay