జనవరి 9 వరకూ ఈ రాశివారికి గుడ్ టైమ్ బుధుడు డిసెంబరు 25 నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి జనవరి 1 న ఇదే రాశిలో వక్రంలో సంచరిస్తూ జనవరి 9 న మళ్లీ ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఐదు రాశులవారికి కర్కాటకంలో బుధుడి సంచారం వల్ల మంచిజరుగుతుంది...అందులో వృషభ రాశి ఒకటి బుధుడి సంచారం వల్ల వృషభ రాశివారి కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి పిల్లల కారణంగా సంతోషం పెరుగుతుంది. ఉన్నత విద్య, పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కార్యాలయంలో మార్పులకు అవకాశం ఉంది మీరు ప్రారంభించే నూతన కార్యక్రమాలకు మీ జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు ఉద్యోగులకు కావాల్సిన చోటుకి బదిలీలు జరుగుతాయి Images Credit: Pixabay