బుధుడి సంచారంతో ఈ రాశివారికి తిరుగులేని ఫలితాలు



బుధుడు డిసెంబరు 25 నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి జనవరి 1 న ఇదే రాశిలో వక్రంలో సంచరిస్తూ జనవరి 9 న మళ్లీ ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు.



ఐదు రాశులవారికి కర్కాటకంలో బుధుడి సంచారం వల్ల మంచిజరుగుతుంది...అందులో ధనస్సు రాశి ఒకటి



పోటీ పరీక్షలకు హాజరయ్యే ధనస్సు రాశివారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు.



ధనస్సు రాశికి చెందిన నిరుద్యోగులు ఇంటర్యూలలో సక్సెస్ అవుతారు కానీ మీరు మరో ప్రదేశానికి వెళ్లాల్సి రావొచ్చు.



ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు



కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది



వాహన సౌఖ్యం ఉంటుంది



కుటుంబంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే పనిలో ఉంటారు.



Images Credit: Pixabay