అవసరం లేనివి, ఇంట్లో ఉపయోగించని వస్తువులను చాలామంది అమ్మేస్తారు.

ఇలా సెకండ్ హ్యాండ్​లో అమ్మడం లేదా కొనేందుకు OLX వంటి వాటిని ఎంచుకుంటారు.

అయితే మీరు OLXలో ఏదైనా అమ్మే, లేదా కొనేముందు జాగ్రత్తగా ఉండండి.

మీరు అప్రమత్తంగా లేకుంటే మీ ఎకౌంట్​లో డబ్బులు ఖాళీ అయిపోతాయి.

మీ వస్తువును కొనుక్కునే వారు మీకు డబ్బులు పంపేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.

మనీ పంపిస్తామంటూ మీకు ఏమైనా QR కోడ్ పంపిస్తే వెంటనే స్కాన్ చేయకండి.

పేమెంట్​ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమని మీకు లింక్​ పంపినా జాగ్రత్తగా ఉండండి.

ఎందుకంటే ఇలా పంపి స్కామర్లు మీ ఎకౌంట్​లో డబ్బులను స్వాహా చేసేస్తారు. (Images Source : Unsplash)