ఫ్యాటీ ఫిష్, బ్లూబెర్రీలు, బ్రకోలి వంటి కొన్న ఆహారాల్లో ఉండే సమ్మేళనాలు మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

బెర్రీలు ఎక్కువ తినే పిల్లలు చదువులో ముందుంటారు. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

సిట్రస్ పండ్లలోని పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.

కోకో, డార్క్ చాక్లెట్స్ ప్రతిస్పందనా సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.

బాదాం, అక్రోట్ వంటి గింజల్లోని జింక్, విటమిన్ ఇ వంటి పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

గుడ్డు తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

అవకాడోలోని కెరోటానాయిడ్లు జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.

చేపలు, ఇతర సీఫూడ్ తో మెదడు పనితీరు మెరుగువుతుంది. చురుకుగా స్పందిస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels