'కేథార్ నాథ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సారా అలీ ఖాన్.



ఆ తరువాత 'సింబా', 'లవ్ ఆజ్ కల్' వంటి సినిమాల్లో కనిపించింది.



గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కూలీ నెంబర్ 1' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.



ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో సారా సైలెంట్ అయిపోయింది.



మళ్లీ తన దూకుడు పెంచుతూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా అయింది.



ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'ఆత్రంగీరే' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.



ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది సారా అలీఖాన్.



అలానే కొన్ని ఫొటోషూట్స్ లో కూడా పాల్గొంది. 



ట్రెడిషనల్ డ్రెస్సుల్లో, ట్రెండీ కాస్ట్యూమ్స్ లో సారా ఎంతో అందంగా కనిపిస్తుంది.



ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.