సమంత స్టెప్పులు వేసిన తొలి స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా... ఊ ఊ అంటావా'. 'పుష్ప' సినిమాలో ఈ లిరికల్ వీడియో విడుదల అయ్యింది. అందులో సమంత సెక్సీగా ఉన్నారని ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఆ స్టిల్స్ ఇవి.