మెహ్రీన్ ఎంజాయ్‌మెంట్ మామూలుగా లేదుగా మెహ్రీన్ పిర్జాదా షూటింగ్‌లు లేకపోవడంతో... దొరికిన ఆ ఖాళీ సమయాన్ని ఫ్రెండ్స్ తో గడిపింది. వారితో పార్టీ చేసుకుని ఆ ఫోటోలను ఇన్ స్టాలో పంచుకుంది.