ప్రపంచంలో టాప్ ఫ్యాషన్ రాజధానులు ఇవే ఫ్యాషన్ అంటే గుర్తొచ్చే సిటీలు ప్రపంచంలో కొన్నే. నిత్యం భారీ ఫ్యాషన్ షోలతో, ర్యాంప్ వాక్‌లతో, వందకోట్ల బిజినెస్‌తో చాలా బిజీగా ఉండే సిటీలివన్నీ. మన సెలెబ్రిటీలు కూడా హ్యాండ్ బ్యాగులు, వెస్ట్రన్ డ్రెస్సుల కోసం ఈ సిటీలకే పరుగులు తీస్తారు. పారిస్ లండన్ మిలన్ లాస్ ఏంజలస్ ఆమ్ స్టర్ డామ్ మెల్బోర్న్ రోమ్ న్యూయార్క్ సిటీ బార్సెలోనా