సంక్రాంతికి బొమ్మల కొలువు ఎలా పెట్టాలో తెలుసా

మొదటి మెట్టుమీద చిన్న చిన్న ఇళ్ల బొమ్మలు, గుడులు, గోపురాలు, పొలాలు, చెట్లు, పూలతీగలు...

రెండో మెట్టుపై చేపలు, తాబేలు, నత్త, పీత, శంఖం సహా జలచరాలు

మూడు, నాలుగు మెట్లపై క్రిమికీటకాలు, భ్రమరాలకు సంబంధించిన బొమ్మలు

ఐదో మెట్టుపై జంతువులు, పక్షులకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి

ఆరో మెట్టుపై మానవ రూపాలకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి

ఏడో మెట్టుపై మహనీయుల బొమ్మలు పెట్టాలి

ఎనిమిదో మెట్టుపై అష్టదిక్పాలకులు,నవగ్రహనాయకులు,పంచభూతాలు

అన్నిటి కన్నా ఉన్నతమైన తొమ్మిదో మెట్టుపై త్రిమూర్తులు, లక్ష్మీ,సరస్వతి, పార్వతి బొమ్మలతో అలంకరించాలి, Images Credit: Pinterest