మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబురాలు-సున్నుండలు చేసిన కొత్త కోడలు

మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకలను అట్టహాసంగా జరుపుకుంది.

కుటుంబ సభ్యులంతా కలిసి భోగి మంటలు వేశారు.

ఘుమఘుమలాడే వంటకాలు తయారు చేశారు.

కుంటుంబ సభ్యులంతా ఒకే చోట వంటలు చేశారు.

రకరకాల పిండి వంటలు తయారు చేశారు.

మెగా ఫ్యామిలీ కోసం కొత్త కోడలు లావణ్య త్రిపాఠి సున్నుండలు చేసింది.

మెగాస్టార్ సతీమణి సురేఖ దోశలు వేసింది.

మెగా హీరో రామ్ చరణ్ అమ్మకు సాయం చేశారు.

సురేఖ మనువరాలు క్లీంకారను ఎత్తుకుంది. పాప ముఖం కనిపించకుండా జాగ్రత్త పడింది. All Photos Credit: Upasana Kamineni Konidela/Instagram