గూగుల్ పిక్సెల్ 7 ప్రో - రూ.63,999 నుంచి ప్రారంభం 50+48+12 మెగాపిక్సెల్ కెమెరాలు వెనకవైపు అందించారు. వివో ఎక్స్100 - రూ.69,999 నుంచి ప్రారంభం ఈ ఫోన్‌లో ఒక అంగుళం కెమెరా, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ అందించారు. ఐకూ 12 5జీ - రూ.52,999 నుంచి ప్రారంభం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, అమోఎల్ఈడీ డిస్‌ప్లేలు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 8 - రూ.75,999 నుంచి ప్రారంభం టెన్సార్ జీ3 ప్రాసెసర్, ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు ఈ ఫోన్‌లో అందించారు. ఐఫోన్ 15 - రూ.72,900 నుంచి ప్రారంభం ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరా, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి.