వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ - రూ.24,999 నుంచి ప్రారంభం ఇందులో మంచి డిస్‌ప్లే, ప్రాసెసర్‌ను పొందవచ్చు. రెడ్‌మీ నోట్ 12 ప్రో - రూ.22,999 నుంచి ప్రారంభం ఈ ఫోన్‌లో కూడా మంచి కెమెరాలు, డిస్‌ప్లే, ప్రాసెసర్ అందించారు. మోటొరోలా ఎడ్జ్ 40 నియో - రూ.24,999 మోటొరోలా ఎడ్జ్ 40 నియోకు డిస్‌ప్లే, కెమెరాలు పెద్ద ప్లస్ పాయింట్లు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ - రూ.24,999 ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. గూగుల్ పిక్సెల్ 6ఏ - రూ.24,999 ఈ బడ్జెట్‌లో అద్భుతమైన కెమెరాలు ఈ ఫోన్‌లో ఉండనున్నాయి.