Image Source: Pexels

ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఛాట్‌లను గూగుల్ డ్రైవ్‌లో ఉచితంగా బ్యాకప్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ కల్పిస్తోంది.

Image Source: Pexels

మీరు మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు బ్యాకప్ తీసుకోవచ్చన్న మాట.

Image Source: Pexels

దీని ప్రయోజనం ఏమిటంటే మీరు ఫోన్‌ మార్చినప్పుడు డేటా సులభంగా కొత్త ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

Image Source: Pexels

ఇప్పటికి మీరు గూగుల్ ఖాతాతో ఎంత డేటానైనా ఉచితంగా బ్యాకప్ చేయవచ్చు.

Image Source: Pexels

ఆండ్రాయిడ్‌లో దాదాపు గత ఐదు సంవత్సరాలుగా ఛాట్ బ్యాకప్ ఉచితంగా ఉంది.

Image Source: Pexels

కానీ కొత్త సంవత్సరం నుంచి ఈ రూల్ మారనుంది.

Image Source: Pexels

ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఛాట్‌లను గూగుల్ డ్రైవ్ అకౌంట్ స్టోరేజ్‌తో మాత్రమే బ్యాకప్ చేసుకోవాలి.

Image Source: Pexels

అంటే మీ గూగుల్ ఖాతాలో ఎంత స్టోరేజ్ ఉందో అంత మాత్రమే బ్యాకప్ అవుతుంది.

Image Source: Pexels

గూగుల్ అకౌంట్ స్టోరేజ్ తక్కువగా ఉంటే మీరు గూగుల్ నుంచి స్టోరేజ్‌ను కొనుగోలు చేయాలి.

Image Source: Pexels

వాట్సాప్ ఇకపై మీ చాట్‌లను దాని సర్వర్‌లలో నిల్వ చేయదు.