Image Source: Pixabay

వాట్సాప్ ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్.

Image Source: Pixabay

దీంతో వాట్సాప్ ఆధారిత సైబర్ క్రైమ్‌లు పెరుగుతూ పోతూనే ఉన్నాయి.

Image Source: Pixabay

మీకు వాట్సాప్‌లో ఇలాంటి మెసేజ్‌లు వస్తే వాటిని అస్సలు ఓపెన్ చేయకండి.

Image Source: Pixabay

‘మీరు బహుమతి గెలుచుకున్నారు.’ ఇలాంటి మెసేజ్ వస్తే అస్సలు ఓపెన్ చేయకండి.

Image Source: Pixabay

నకిలీ జాబ్ నోటిఫికేషన్లు, ఆఫర్లు కూడా ప్రమాదకరమే.

Image Source: Pixabay

యూఆర్ఎల్ లింక్స్‌తో వచ్చే బ్యాంకింగ్ మెసేజెస్ తెరవకండి.

Image Source: Pixabay

మీరు చేయని ఆన్‌లైన్ లావాదేవీల గురించి మెసేజెస్ వస్తే జాగ్రత్తగా ఉండాలి.

Image Source: Pixabay

కొత్త నంబర్ల నుంచి ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ మెసేజ్‌లు వస్తే అస్సలు ఓపెన్ చేయకండి.

Image Source: Pixabay

ఆన్‌లైన్ డెలివరీ సమస్యల గురించి ఏవైనా మెసేజ్‌లు వస్తే అవి కూడా ప్రమాదకరం.

Image Source: Pixabay

అమెజాన్ సెక్యూరిటీ అలెర్ట్స్ కొత్త నంబర్ల నుంచి వస్తే అస్సలు నమ్మకండి.