Image Source: Pixabay

మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త ఫోనూ సరికొత్త టెక్నాలజీతో వస్తుంది.

Image Source: Pixabay

కొన్నిసార్లు ఫోన్లు ఛార్జింగ్ పెట్టినప్పుడు వేడెక్కడం మనం చూస్తూనే ఉంటాం.

Image Source: Pixabay

ఫోన్ వేడెక్కడం అనేది కొన్నిసార్లు ప్రమాదానికి దారి తీస్తుంది.

Image Source: Pixabay

మరి అటువంటి సమయంలో ఏం చేయాలి?

Image Source: Pixabay

ఫోన్‌కు కవర్ ఉంటే ఛార్జింగ్ పెట్టేటప్పుడు దాన్ని తీయాలి.

Image Source: Pixabay

కొంతమంది రాత్రంతా ఛార్జింగ్ పెడతారు. అది మంచి పద్ధతి కాదు.

Image Source: Pixabay

ఉపరితలం గట్టిగా ఉండే ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మంచిది. అప్పుడు ఫోన్ హీటెక్కదు.

Image Source: Pixabay

కొన్ని సార్లు యాప్స్ ద్వారా ఫోన్ వేడెక్కుతుంది. కాబట్టి అవసరం లేని యాప్స్ డిలీట్ చేయండి.

Image Source: Pixabay

ఫోన్, ఛార్జర్ ఒకే కంపెనీవి అయితే ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది.

Image Source: Pixabay

ఈ టిప్స్ పాటిస్తే ఫోన్ వేడెక్కే సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది.