గూగుల్‌లో ‘Do a Barrel Roll’ అని సెర్చ్ చేయండి. తర్వాత తమాషా చూడండి. గూగుల్‌లో ‘Askew/Tilt’ అని సెర్చ్ చేయండి. తర్వాత ఏం అవుతుందో చూడండి. గూగుల్‌లో ‘Zerg Rush’ అని సెర్చ్ చేయండి. సెర్చ్ రిజల్ట్స్ మాయం అయిపోతాయి. గూగుల్‌లో ‘Blink HTML’ అని సెర్చ్ చేయండి. రిజల్ట్స్ అన్నీ బ్లింక్ అవుతూ ఉంటాయి. గూగుల్‌లో ‘Party Like It's 1998’ అని సెర్చ్ చేయండి. మీరు అవాక్కవుతారు. గూగుల్‌లో ‘Shake it Trick’ అని సెర్చ్ చేయండి. సెర్చ్ స్క్రీన్ షేక్ అవుతుంది. గూగుల్‌లో ‘Atari Breakout’ అని సెర్చ్ చేయండి. తర్వాత గేమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. గూగుల్‌లో ‘Gravity’ అని సెర్చ్ చేసి ‘I'm Feeling Lucky’పై క్లిక్ చేయండి.