ప్రస్తుతం మనదేశంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో సమంత ఒకరు.

హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ఆధ్వర్యంలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది.

ఇందులో వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నాడు.

దీనికి సంబంధించిన ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఈ సిరీస్ షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభం అయింది.

సిటాడెల్ విషయంలో సమంత చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు.

సమంత ‘శాకుంతలం’ త్వరలో విడుదల కానుంది.

ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది