వింక్ భామ ప్రియా ప్రకాష్ వారియర్ తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మంచి గ్లామరస్ ఫొటోలు కావడంతో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ వీటికి విపరీతంగా లైకులు, కామెంట్లు చేస్తున్నారు. ‘ఒరు అడార్ లవ్’ టీజర్‌తో ప్రియ ఒక్కసారిగా వైరల్ అయింది. కానీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. అయితే అవకాశాలు మాత్రం ఎక్కువగానే వచ్చాయి. తెలుగులో నితిన్ సరసన ‘చెక్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత తేజ సజ్జ పక్కన ‘ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ’ సినిమాలో కూడా కనిపించింది. Image Credits: Priya Prakash Varrier