మహేష్ బాబు పాటకు లయ స్టెప్పులు- వీడియో వైరల్

సీనియర్ నటి లయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.

లేటెస్ట్ పాటలకు తన ఫ్రెండ్స్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేస్తుంది.

తాజాగా మహేష్ బాబు పాటకు చక్కగా డ్యాన్స్ చేసింది.

‘ఒక్కడు‘ సినిమాలోని చెప్పవే చిరుగాలి పాటకు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది.

మహేష్ బాబు పాటకు లయ స్టెప్పులు- వీడియో మీరూ చూసేయండి.

Photos & Video Credit: Laya Gorty/Instagram