హిమపాతంలో హిమజ- ఓ రేంజిలో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ! బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది హిమజ. చక్కటి ఆట తీరుతో ప్రేక్షకులను బాగా అలరించింది. బిగ్ బాస్ లోకి రాక ముందే బుల్లితెరపై సందడి చేసింది. పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సినిమాల్లోనూ సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వెండి తెర ప్రేక్షకులను అలరించింది. తాజాగా హిమపాతంలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను హిమజ నెట్టింట్లోకి షేర్ చేసింది. Photos & Video Credit: Himaja/Instagram