ఒంటరిగా బతకడం నేర్చుకోవాలంటున్న అందాల ఇంద్రజ అందాల తార ఇంద్రజ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించింది. దశాబ్దానికి పైగా టాప్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. గత కొంత కాలంగా బుల్లితెరపై సందడి చేస్తున్నది. ఒంటరిగా బతకడం నేర్చుకోవాలంటూ ఇంద్రజ తాజాగా ఓ రీల్ షేర్ చేసింది. Photos & Video Credit: Actress Indrajaa_absar official/Instagram