జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో జాన్వీ లుక్ అదుర్స్ అని చెప్పవచ్చు. 2022లో గుడ్ లక్ జెర్రీ, మిలీ చిత్రాలతో జాన్వీ పలకరించింది. నయనతార నటించిన ‘కొలమావు కోకిల’కు గుడ్ లక్ జెర్రీ రీమేక్. ఇక మలయాళ ‘హెలెన్’కు రీమేక్‌గా మిలీ తెరకెక్కింది. ప్రస్తుతం జాన్వీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘బవాల్’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ షూటింగ్ మధ్యలో ఉంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ సినిమాలో తనే హీరోయిన్ అని టాక్. Image Credits: Janhvi Kapoor Instagram