బాబోయ్ లయ- అచ్చం షారుఖ్ ను దించేసిందిగా! నటి లయ సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. ఇన్ స్టా రీల్స్ తో నెటిజన్లను అలరిస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి అదిరిపోయే డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ‘పఠాన్‘ పాటకు అదరిపోయే స్టెప్పులు వేసింది. ఫ్రెండ్ తో కలిసి అచ్చం షారుఖ్ ను దించేసింది. ‘పఠాన్‘ పాటకు లయ స్టెప్పులు- మీరూ చూసేయండి.. Photos & Video Credit: Laya Gorty/Instagram