ముసిముసి నవ్వులతో మెస్మరైజ్ చేస్తున్న వర్ష బొల్లమ్మ

తెలుగు, తమిళం, మలయాళం సినీ పరిశ్రమలో రాణిస్తోంది వర్ష.

'మిడిల్ క్లాస్ మెలోడిస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2019లో 'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో పలు సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

తాజాగా షేర్ చేసిన ముసిముసి నవ్వుల వీడియో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది.

Photos & Video Credit: Varsha Bollamma/Instagram