రెడ్ డ్రెస్ లో మిల్కీ బ్యూటీ పరువాల కనువిందు

టీనేజ్ లోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తమన్నా. 

వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కొత్త హీరోయిన్ల జోరు పెరిగినప్పటికీ ఆమెకు అవకాశాలు తగ్గలేదు.

ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతోంది.

తమన్నా ప్రస్తుతం చిరంజీవితో ‘భోళా శంకర్’లో నటిస్తోంది.

తాజాగా షేర్ చేసిన వీడియోలో తమన్నా దేవకన్యలా మెరిసిపోయింది.

Photos & Video Credit: Tamannaah Bhatia/Instagram