చెట్టు ఎక్కి బొప్పాయి కోస్తున్న అనసూయ

పెరటిలో బొప్పాయి కోస్తూ యాంకర్ అనసూయ సందడి చేసింది.

చెట్టు ఎక్కి మరీ బొప్పాయి పండ్లు కోసింది.

చెట్టు ఎత్తుగా ఉండటంతో గోడపై నిల్చొని బొప్పాయి పండ్లు తెంపింది.

ఇంట్లోకి తీసుకొచ్చి ముక్కలుగా కట్ చేసింది.

తియ్యటి బొప్పాయి ముక్కలు తింటూ మైమరిచిపోయింది.

ప్రస్తుతం బొప్పాయి కోస్తున్న అనసూయ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.

Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagram