ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తన కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఇందులో చీరలో మెరిసిపోతూ కనిపించింది.

ప్రస్తుతం సోనమ్ చేతిలో ‘బ్లైండ్’ సినిమా మాత్రమే ఉంది.

ఇది ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా.

2011లో వచ్చిన కొరియన్ సినిమాకు రీమేక్‌గా బ్లైండ్ తెరకెక్కుతుంది.

షోమే మఖీజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

2018లో సోనమ్‌కు వివాహం అయింది.

అప్పటి నుంచి సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నారు.



Image Credits: Sonam Kapoor/Instagram