సాగర తీరాన అనన్య నాగళ్ల సోకుల విందు

‘మల్లేషం‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనన్య.

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కానీ, ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.

చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయ్యింది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా షేర్ చేసిన బీచ్ వీడియోలో అందాలతో కనువిందు చేసింది.

Photos & Video Credit: Ananya Nagalla/Instagram