చీరలో ఆకట్టుకుంటున్న ఊర్వశి రౌతేలా

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లోకి అడుగు పెట్టింది ఊర్వశి రౌతేలా.

2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.

2015లో భారత్ నుంచి మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నది.

ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది.

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య‘ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

తాజాగా ఈమె షేర్ చేసిన వీడియోలో చీరలో ఆకట్టుకుంటోంది.

Photos & Video Credit: Urvashi Rautela/Instagram